Beauty Tips: మడమల మీద ఒత్తిడి పడితే.. నొప్పి వస్తుందా.. దీనికి ఐదు కారణాలు ఉన్నాయి.. ఉపశమనం కోసం ఏమిటంటే..
మడమ నొప్పి అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ఒక్కోసారి వేధించే ఆరోగ్య సమస్య. కొంత దూరం నడిస్తే చాలు పాదాలపై 60 టన్నుల ఒత్తిడి ఉంటుంది. పాదాలు ఆ భారాన్ని తట్టుకోగలవు. అయితే పాదం లేదా మడమ ఆరోగ్యం బాగాలేకపోతే నొప్పి తరచుగా పునరావృతమవుతుంది. అప్పుడు మడమ నొప్పిని పట్టించుకోకుండా పనిని కొనసాగిస్తే ఈ నొప్పి తీవ్రతరం అవుతుంది. మడమ నొప్పికి 5 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం..