30 రోజులపాటు రోజుకో అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

అరటిపండును పోషకాల పవర్ హౌస్‌గా కూడా పిలుస్తారు. పేదల యాపిల్‌గా పిలిచే ఈ అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాలంతో సంబంధం లేదు.. సీజన్‌ ఏదైనా సరే.. అందరికీ అందుబాటులో ధరలో లభిస్తుంది. క‌నుకనే అరటిపండు పేదల యాపిల్‌గా పిలుస్తారు. అర‌టి పండ్ల‌లోనూ అనేక ర‌కాలు ఉంటాయి. కాలం ఏదైనా, అరటి పండు ఏ రకమైనా సరే.. రోజుకు ఒకటి చొప్పున 30 రోజుల పాటు అర‌టి పండ్ల‌ను తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

30 రోజులపాటు రోజుకో అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Banana

Updated on: Jun 01, 2025 | 12:06 PM