AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana: మీకు నైట్ టైమ్ అరటిపండు తినే అలవాటు ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి1

Best Time to Eat Banana: తక్కువ ధరకు ఎక్కవ పోషకాలు అందించే పండ్లలో అరటి పండు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీన్ని తినేందుకు ఇష్టపడతారు. ముఖ్యం జిమ్‌కు వెళ్లేవారి వీటిని ఎక్కవగా తింటూ ఉంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దాన్ని ఏ సమయంలోనైనా మరియు ఎంత పరిమాణంలోనైనా తినవచ్చా?

Anand T
|

Updated on: Jun 29, 2026 | 6:30 AM

Share
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ పండు, తక్షణ శక్తిని అందించడంలో సహాయపడే ఒక గొప్ప ఆహారం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు రెండు అరటి పండ్లు తింటే.. ఇక ఆరోజంతా బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది. కానీ మీరు ఖాళీ కడుపుతో పండును తినడం మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో అరటి పండు తింటే అందులోని మెగ్నీషియం రక్తంలో చేరి గుండెపై ప్రభావం చూపుతుందంటున్నారు.

1 / 5
జిమ్‌కు వెళ్లే వారు, మార్నింగ్ వ్యాయామం చేసేవారికి శక్తిని ఇచ్చేందుకు ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కరెకట్ట్‌గా వ్యాయామానికి 30 నిమిషాల ముందు లేదా తర్వాత ఈ పండు తినడం కండరాల అలసట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దాంతో పాటు మీకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

2 / 5
చాలా మంది సాయంత్రం కాగాలనే టీ తాగడం స్నాక్స్ తినడం అలావాటు..కానీ దానికి బదులు ఈవినింగ్ ఈ పండు తినడం అలవాటు చేసుకుంటే ఆకలి తగ్గడంతో పాటు శరీరంలో అనసరమైన కోవ్వు పెరగడకుండా అడ్డుకోవచ్చు. అయితే మీరు ఈ పండును రాత్రి సమయంలో తినడం మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా ఈ పండును తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

3 / 5
చాలా మంది మార్నింట్ నిద్రలేచిన వెంటనే.. ఏమి తినకుండా అరటి పండ్లను తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని.. అందుకే సాధ్యమైనంత వరకు ఇతర ఆహారాలతో తీర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు రోజుకు 1 నుండి 2 పండ్లను సురక్షితంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే అయినప్పటికీ.. మధుమేహం లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు.. వీటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంటే పూర్తిగా తగ్గించకపోయినా.. పరిమితంగా తినాలిన సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లలోని సహజ చక్కెర, అధిక పొటాషియం కారణంగా అటువంటి రోగులలో వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

5 / 5
Follow Us
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?

రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100

అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.

ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!

రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్

యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం

పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?

నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..
నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..
లడ్డూ కాదు.. రూ.2.21 లక్షలు పలికిన విఘ్నేశ్వరుడి ప్రతిమ!

ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. ధనుష్ సైతం ఫిదా..