
Bath Care

మేకప్‌కు దూరంగా ఉండండిః స్నానం చేయడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. అనేక వ్యాధులు కూడా దూరమవుతాయి. స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదు.

టవల్‌తో ఇలా చేయకండిః ఎప్పుడు స్నానం చేసి వచ్చినా వెంటనే టవల్ తో ముఖాన్ని రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల ముఖం నిర్జీవంగా మారుతుంది.

రసాయన క్రీములు - మాయిశ్చరైజర్లుః స్నానం చేసిన తర్వాత చర్మంపై రసాయన క్రీములు, మాయిశ్చరైజర్లు రాసుకోకూడదు. వీటిని అప్లై చేయడం వల్ల ముఖం పాడు అవుతుంది.

పూర్తి శరీర మాయిశ్చరైజర్ః మీరు మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడమే కాదు, మీ శరీరమంతా తేమగా ఉండేలా చేయాలి.. తద్వారా శరీరం తేమగా ఉండి.. ఆరోగ్యవంతంగా మారుతుంది.

Bathing Care