1 / 5
అవకాడో పండు తెలియని వారుండరు. ఈ పండు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ల్యూటిన్, జియాక్సంథిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి హానికరమైన సూర్య కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. అంతేకాకుండా, అవకాడోలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుది. అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి.