1 / 8
2017లోనే ఈ అమ్మడు.. తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య రవి. అప్పటి నుంచి వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా అక్కడ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. గ్లామర్ పరంగా అతుల్య రవికి వంక బెట్టాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మీటర్ సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.