
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు కొందరికి మంచిగా ఉంటుంది. త్వరలో కుజుడు తన స్థానాన్నిమార్చుకోబోతున్నాడు ఇక ఇదే సమయంలో మహా రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల రెండు రాశులవారికి కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు శుభంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల రెండు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మిథున రాశి : మిథున రాశి వారికి ఈ సమయం సవాళ్లు విసురుతుంది కానీ, దైర్యంగా ముందుకు వెళ్తారు. ఇంకా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో కూడా గుడ్ న్యూస్ లు వింటారు. పెట్టుబడులు, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే నష్ట పొతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంకా స్నేహితులతో ఉన్న అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

వృషభ రాశి : వృషభ రాశి వారు కష్టానికి తగిన ప్రతి ఫలం పొందుతారు. ఇంకా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వీళ్ళు మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీరు చేసిన పనులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇదే మంచి సమయం. భార్య భర్తలు మధ్య గొడవలు తగ్గి ప్రేమగా ఉంటారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది మంచిది

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.