మేక పాలు దూరం పెడుతున్నారా..? అమృతం.. ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..

Updated on: Apr 06, 2026 | 9:58 AM

మేక పాలను చాలా మంది పక్కన పెడతారు. కానీ, దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే, దీనిలో ఖనిజాలు,కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దాని వలన వీటిని తాగాలని వైద్యులు కూడా చెబుతున్నారు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
మేక పాలను కొందరు పక్కన పెడతారు. కానీ, దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన  ఖనిజాలు,కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి. దాని వలన వీటిని తాగాలని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
జీర్ణక్రియ పనితీరు: మేక పాలలో ఉండే కొవ్వు చిన్నగా ఉంటుంది. ఇలా ఉంటే తాగిన వెంటనే ఈజీగా మొత్తం జీర్ణమవుతుంది. ఇంకా దీనిలో ఉండే పోషకాలు కడుపును చల్లబరుస్తుంది. ఇంకా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇది సహాయపడుతుంది.

3 / 5
లాక్టోస్ :  పాలలో లాక్టోస్  అధికంగ ఉండటం వల్ల కొందరు పాలు తాగడానికి భయపడతారు. ఇంకా అయితే, ఈ  మేక పాలలో లాక్టోస్ చాలా  తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

4 / 5
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మేక పాలలో శరీరానికి కావాల్సిన  జింక్, విటమిన్లు ఎ, సి ఉన్నాయి. ఇవి శరీర ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. నీరసం, అలసట ఉన్న వారు వీటిని తాగితే సెట్ అవుతుంది.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us