Anti Aging Food: డేంజర్‌ ఫుడ్స్‌.. వీటిని తిన్నారంటే పాతికేళ్లకే ముఖంపై వృద్యాప్య ఛాయలు ఖాయం!

వయస్సు పెరిగే కొద్ది చర్మం వయస్సు కూడా పెరుగుతుంది. చర్మంలో పటుత్వం తగ్గిపోయి కుంగిపోతుంది. మొహం నిండా ముడతలు కనిపిస్తాయి. అయితే నేటి కాలంలో వయసు కన్నా ముందుగానే చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా?

|

Updated on: Jun 05, 2024 | 8:32 PM

1 / 5
కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి వివిధ రకాల సౌందర్య సాధనాల వాడకం వరకు చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతే కాదు మన తీసుకునే ఆహారం కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం మెరుపును కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, తప్పుడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే అవసరం. ఫలితంగా చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి కాపాడుకోవచ్చు.

2 / 5
చక్కెర ఆహారాలు మధుమేహం, కొలెస్ట్రాల్, చర్మంపై ముడతలు వంటి సమస్యలను పెంచుతాయి. రిఫైన్డ్ షుగర్ ఫుడ్స్, డ్రింక్స్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించాలి.

3 / 5
వేయించిన జంక్ ఫుడ్ ఎంత ఎక్కువగా తీసుకుంటే చర్మ సమస్యలు అంతగా పెరుగుతాయి. జిడ్డు చర్మం, మొటిమలు, చర్మం వాపు పెరుగుతూనే ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ చర్మాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండటంతో పాటు ప్రాసెస్ చేసిన మాంసాలకు కూడా దూరంగా ఉండాలి. సాసేజ్‌లు, హాట్ డాగ్‌లలో ఉపయోగించే అన్ని మాంసాలలో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వు, సోడియం ఉంటాయి. ఇవి చర్మానికి, ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి.

4 / 5
అతిగా మద్యం సేవించడం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం పొడిబారుతుంది. ముడతలు పెరుగుతాయి. రోజుకు ఒక ఔన్స్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మంపై అంత ప్రభావం ఉండదు. కానీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే రోజుకు 5-6 కప్పుల కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. కాఫీ శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే ఈ అలవాటు చర్మాన్ని దెబ్బతీస్తుంది. అధిక కెఫిన్ చర్మం అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది.

5 / 5
Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!