Fish Pickle: పక్కా కొలతలతో నెలల పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ చేపల ఆవకాయ!
వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఆవకాయ, మామిడికాయ పచ్చడి పెట్టే హడావుడి మొదలవుతుంది. అయితే ఎప్పుడూ తినే రెగ్యులర్ మామిడికాయ పచ్చళ్లతో పాటు ఈ సమ్మర్ లో కాస్త విభిన్నంగా, ముక్క లేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియుల కోసం అదిరిపోయే రుచితో ఉండే 'చేపల నిల్వ పచ్చడి' (ఫిష్ పికల్) ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. చాలా మంది చేపల పచ్చడి అంటే నీసు వాసన వస్తుందనో లేదా త్వరగా పాడైపోతుందనో దీనిని చేయడానికి అస్సలు ఇష్టపడరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
