Cordon Search in Ahobilam: ఆ ఊర్లో ఇంటికో నాటు తుపాకీ..19 నాటు తుపాకులు, 2 పిడి బాకులు సీజ్

Edited By:

Updated on: Oct 31, 2023 | 1:50 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈరోజు తెల్లవారుజామున రూరల్ పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 19 నాటు తుపాకులు, రెండు పిడిపాకులు ఈ కార్డెన్ సర్చ్ లో లభ్యమయ్యాయి. 2012 వ సంవత్సరంలో భార్యాభర్తలిద్దరూ ఇటువంటి నాటు తుపాకులతోనే కాల్చుకొని అక్కడికక్కడే..

1 / 5
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈరోజు తెల్లవారుజామున రూరల్ పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 19 నాటు తుపాకులు, రెండు పిడిపాకులు ఈ కార్డెన్ సర్చ్ లో లభ్యమయ్యాయి.

2 / 5
2012 వ సంవత్సరంలో భార్యాభర్తలిద్దరూ ఇటువంటి నాటు తుపాకులతోనే కాల్చుకొని అక్కడికక్కడే చనిపోయారు. 2014 ఎన్నికల సమయంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించగా దాదాపుగా 70 నాటు తుపాకులు లభ్యమయ్యాయి.

3 / 5
తర్వాత ఈనెల 15వ తేదీన అక్రమ సంబంధం కారణంగా పాత కక్షలు మనసులో పెట్టుకొని రామాంజనేయులు అనే వ్యక్తి ఇదే నాటు తుపాకితో నరసింహను కాల్చబోతే అది గురి తప్పి పెద్దన్న అనే వ్యక్తికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

4 / 5
అడవి సమీపంలోనే ఉండడంతో వేట కోసం ఈ నాటు తుపాకుల్ని వారే తయారు చేసుకుంటున్నారు. కేవలం అడవిలో జంతువుల్ని వేటాడడానికి మాత్రమే  ఉపయోగించాల్సిన ఈ నాటు తుపాకుల్ని పాత కక్షలకు వాడుతున్నారు.

5 / 5
ఈ మేరకు పోలీసులు అప్రమత్తమై అహోబిలం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి నాటు తుపాకులు స్వాధీన పరచుకొని, డీఎస్పీ ఆధ్వర్యంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.