Ice Apple in Summer: సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
వేసవి కాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాల్లో తాటి ముంజలు కూడా ఒకటి. వీటికి చాలా డిమాండ్ ఎక్కువ. ఇవి చాలా తియ్యగా, సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్ట పడి మరీ తింటారు. అదే విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరాన్ని చల్ల బరిచే తత్త్వం తాటి ముంజల్లో ఉంది. తాటి ముంజల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే..