గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే షుగర్ కూడా మటాషే..

Updated on: Mar 24, 2025 | 11:12 AM

ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు..

1 / 6
ఉరుకుపరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో రకాల సమస్యలతో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.. వాస్తవానికి జీరా (జీలకర) ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసు.. జీరా ఆహారానికి గొప్ప రుచిని ఇస్తుంది. అంతే కాదు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీలకర్రలో పాలీఫెనాల్స్.. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర నీరు వివిధ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే.. జీలకర్ర నీటిని రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
మంచి జీర్ణవ్యవస్థ.. బాగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియ రేటును మెరుగుపరచడానికి.. బరువు తగ్గడానికి జీలకర్ర నీరు అద్భుతమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

3 / 6
ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, రాగి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే, అది శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

4 / 6
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది.

5 / 6
జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రధానంగా జీలకర్ర నీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో గ్యాస్, తిమ్మిర్లు, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుండి హానికరమైన అంశాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీటిలో మొటిమల సమస్యలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

6 / 6
దీనితో పాటు, జీలకర్ర నీరు శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గించే ప్రయాణంలో సహాయపడుతుంది.  జీలకర్రను నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, అది మీ శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.