2 / 5
గుండె జబ్బులు: సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జంకుఫుడ్డు, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే 30 ఏళ్ల తర్వాత చాలా మందిలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మంచి ఆహారం, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.