గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్

Updated on: Jul 22, 2026 | 6:00 AM

ఈ గింజలు జీర్ణక్రియ పనితీరుకు ఎంతగానో సహాయపడతాయి ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.అంతే కాదు బ్లడ్ షుగర్ నియంత్రణకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా నెమ్మదిగా చేస్తుంది. ఈ మొలకల్లో ఉండే ముఖ్య పోషకాలు శరీరానికి ఈజీగా చేరాతాయి అందుకే చాలా మంది వీటిని తీసుకుంటారు.

1 / 5

ఈ మెంతులు జీర్ణక్రియ పనితీరుకు ఎంతగానో సహాయపడతాయి ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.అంతే కాదు బ్లడ్ షుగర్ నియంత్రణకు  ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా నెమ్మదిగా చేస్తుంది. ఈ  మొలకల్లో  ఉండే  ముఖ్య పోషకాలు శరీరానికి ఈజీగా చేరాతాయి అందుకే చాలా మంది వీటిని తీసుకుంటారు.

2 / 5
కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది. మీరు దీనిని ఎంచక్కా మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. మీరు ఆపకుండా దీనిని తీసుకుంటే మంచి ఫలితం చూస్తారు. ఇంకా ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే బరువు  తగ్గాలనుకునే వారికీ ఇది సూపర్ ఫుడ్ అని చెప్పాలి. ఈ మెంతుల్లో ఉండే ఫైబర్  ఎక్కువసేపు ఆకలి లేకుండా కడుపు నిండిన  అనుభూతిని ఇస్తుంది.

3 / 5

ఈ మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే  ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే ఒత్తిడిని కూడా ఇది దూరం చేస్తుంది. మీరు ఉదయం పూట కొద్దిగా తీసుకుంటే  ఎక్కువ సేపు ఆకలి లేకుండా చేస్తుంది. అమ్మాయిల్లో వచ్చే హార్మోనల్ సమస్యలకు ఇది మంచి మందు అని చెప్పాలి.

4 / 5
వీటిని ఎలా తీసుకోవాలంటే? ముందుగా ఈ గింజలు తీసుకుని ఒక రాత్రి  మొత్తం నానబెట్టి ఈ గింజలను రెండు రోజుల వరకు  మొలకెత్తించి,  ఆ తర్వాత వీటిని తీసుకుంటే  మంచిది. కొత్త కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు కొద్దీ కొద్దిగా తీసుకుంటే చాలు అంటే రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల తీసుకుంటే సరిపోతోంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us