Earthquakes: భారతదేశంలో సంభవించిన అతి భయంకర భూకంపాలు ఇవే.. నష్టం తీవ్రత ..!
ఏటా భూకంపాలు సంభవిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది 7.0 కన్నా అధిక తీవ్రతతో 11 సార్లు భూమి కంపించింది. 6 నుంచి 6.0 తీవ్రత మధ్య 100కు పైగా భూకంపాలు సంభవించడం గమనార్హం. అయితే, మన దేశంలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో అత్యధిక ప్రభావం చూపినవి ఇవే..