1 / 7
వంటసోడాలోని క్రిస్టలైన్ కాంపోజిషన్లో గల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు దాని ప్రత్యేకతకు కారణం. ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి తినే సోడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా నల్లబడిన శరీరాన్ని తెల్లబరిచేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.