Varavara Rao Bail: ముంబై హైకోర్టు కీలక తీర్పు.. విరసం నేత వరవరరావు జైలు నుంచి విడుదలకు లైన్‌ క్లియర్‌

Varavara Rao Bail: విరసం నేత వరవరరావు విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. 2016 నాటి సుర్జాఘర్‌ మైన్స్‌కు చెందిన వాహనాల తగులబెట్టిన కేసులో ఆయనకు ముంబై హైకోర్టు ...

Varavara Rao Bail: ముంబై హైకోర్టు కీలక తీర్పు.. విరసం నేత వరవరరావు జైలు నుంచి విడుదలకు లైన్‌ క్లియర్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2021 | 8:47 PM

Varavara Rao Bail: విరసం నేత వరవరరావు విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. 2016 నాటి సుర్జాఘర్‌ మైన్స్‌కు చెందిన వాహనాల తగులబెట్టిన కేసులో ఆయనకు ముంబై హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. వరవరరావు అనారోగ్య కారణాల వల్ల బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 2016 డిసెంబర్‌ 25న గడ్చిరోలిలోని ఎటపల్లి తాలుకాలో సూర్జాఘర్‌ మైన్స్‌కు చెందిన 80 వాహనాలను నక్సల్స్‌ తగులబెట్టారు. ఈ కేసులో వరవరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే బీమా కోరేగావ్‌కేసులో బాంబే హైకోర్టు ఆయనకు సోమవారం ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. తాజాగా వాహనాలను తగులబెట్టిన కేసులోనూ బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో వరవరరావు విడులయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Kuppam TDP: రాజీనామా బాటలో కుప్పం తెలుగు తమ్ముళ్లు.. అధినేత ఇలాఖాలోనే గెలవలేకపోయామని ఆవేదన

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..