AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన విమానం

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. గురువారం ఉదయం మొహమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో రన్‌వేపై నుంచి జారి సరిహద్దు గోడను ఢీకొట్టబోయింది. కానీ గొడకు దగ్గరా వెళ్లి ఆగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఫ్లైట్‌లో ఉన్న నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా అందురూ ఊపిరిపీల్చుకున్నారు.

Watch Video: టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన విమానం
Flight Crash
Anand T
|

Updated on: Oct 09, 2025 | 5:44 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. గురువారం ఉదయం మొహమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. జెట్‌సర్వ్ ఏవియేషన్‌కు చెందిన ట్విన్-ఇంజన్ చార్టర్ విమానం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిత దాదాపు 400 మీటర్లు ప్రయాణించిన తర్వాత అదుపుతప్పి రన్‌వైపై నుంచి జారీ పోయింది. రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన ఈ విమానం సరిహద్దు గొడకు కొద్ది దూరంలో వెళ్లి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకొని ప్రయాణికులు, పైలట్లను టర్మినల్‌కు తరలించారు.

ఖిమ్సేపూర్ పారిశ్రామిక ప్రాంతంలో రాబోయే బీర్ తయారీ యూనిట్‌ను అంచనా వేయడానికి ఒక బృందంతో వచ్చిన వుడ్‌పెకర్ గ్రీన్ అగ్రి న్యూట్రిప్యాడ్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అరోరా, ఎస్‌బిఐ నుండి సుమిత్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) రాకేష్ టిక్కు, యుపి ప్రాజెక్ట్ హెడ్ మనీష్ పాండే ఈ విమానంలో భోపాల్‌కు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై మొహమ్మదాబాద్ కొత్వాలి SHO వినోద్ శుక్లా మాట్లాడుతూ.. విమానం చక్రాలలోని ఒకదానిలో గాలి తక్కువగా ఉండడంతో అది రన్‌వే నుండి పక్కకు తప్పిందని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్