unique house: ఇదో విచిత్రమైన ఇల్లు.. వంటగది తెలంగాణలో ఉంటే.. బెడ్‌ రూమ్‌ మహారాష్ట్రలో..

|

Dec 16, 2022 | 12:54 PM

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొక భాగం తెలంగాణలో ఉంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? కానీ, ఇది నిజమేనండోయ్..! పైగా, దీని వల్ల ఇంటి యజమాని ఇరు రాష్ట్రాలకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

1 / 5

2 / 5
చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడ గ్రామంలో ఉన్న ఈ ఇల్లు రెండు రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉంది.  దీని 4 గదులు మహారాష్ట్రలో, 4 గదులు తెలంగాణలో ఉన్నాయి.

3 / 5
అయితే దీని వల్ల ఇరు రాష్ట్రాలకు పన్నులు కడుతున్నాడు ఇంటి యజమాని ఉత్తమ్ పవార్.. దీంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అంతేకాదు.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పొందుతున్నామని చెబుతున్నారు.

4 / 5
తన ఇంట్లో 13 మంది సభ్యులు నివసిస్తున్నారని పవార్ చెప్పారు.  వారికి తెలంగాణలో వంటగది, మహారాష్ట్రలో హాల్‌ ఉన్నాయి. కాగా, తన సోదరుడి గది తెలంగాణలో ఉంది.

5 / 5
1969లో హద్దుల సర్వే జరిగినప్పుడు తన ఇంట్లో సగం మహారాష్ట్రలో ఉందని, మిగిలిన సగం తెలంగాణలో ఉందని భూ యజమాని చెప్పారు.