AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న హుషారుగా జెండా పండుగలో పాల్గొన్నారు.. కట్‌చేస్తే.. తెల్లారేసరికి ఆఫీస్‌లో విగతజీవిగా..

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం బీర్భూమ్ జిల్లాలోని టీఎమ్‌సీ పార్టీ కార్యాలయంలో ఆయన ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న హుషారుగా జెండా పండుగలో పాల్గొన్నారు.. కట్‌చేస్తే.. తెల్లారేసరికి ఆఫీస్‌లో విగతజీవిగా..
Ashish Banerjee Suicide
Anand T
|

Updated on: Aug 16, 2026 | 10:07 AM

Share

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర విషాదం వెలుగుచూసింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. శనివరాం స్వాతంత్ర్య దినోత్సవ స్థానికంగా వేడుకల్లో పాల్గొని హుషారుగా కనిపించిన ఆయన ఆదివారం తెల్లవారుజామున రాంపూర్‌హాట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు. అది గమనించిన సిబ్బంది వెంటనే ఆయన కుటుంబ సభ్యులలో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆయన మృతదేహం పక్కనే పోలీసులకు ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో తన రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎటువంటి తప్పు చేయలేదని బెనర్జీ రాసుకొచ్చారు.ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి.. ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాలు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

బెనర్జీ రాజకీయ నేపథ్యం

తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి 2001 నుంచి 2026 వరకు వరుసగా 25 ఏళ్ల పాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తనదైనా హవా కొనసాగించారు. అయితే, 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి ధ్రుబ సాహా చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు