Terrorist: దేశ వ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రమూకల భారీ కుట్ర..

దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర మూకలు పాగా వేశాయి. అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించినట్లు తేలింది. అయితే వీరి వ్యూహాలను, దాడి ప్రయత్నాలను భగ్నం చేసింది ఎన్ఐఏ. అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, బళ్లారి, కేరళలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

Terrorist: దేశ వ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రమూకల భారీ కుట్ర..
Terror Attacks In India
Follow us
Srikar T

|

Updated on: Dec 18, 2023 | 5:37 PM

దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర మూకలు పాగా వేశాయి. అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించినట్లు తేలింది. అయితే వీరి వ్యూహాలను, దాడి ప్రయత్నాలను భగ్నం చేసింది ఎన్ఐఏ. అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, బళ్లారి, కేరళలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ప్రధాన నిందితుడుగా మీనాజ్ ను గుర్తించారు. ఇతనితో పాటూ ఆరు మంది ఉగ్రమూకలను అరెస్ట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో విస్తృత స్థాయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఖలీఫా ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?