AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీరియల్ ప్రసారాలు నిలిపివేయండి.. పంజాబ్‌లో ఆందోళన

వాల్మీకి.. ఇది లేటెస్ట్ టాలీవుడ్ మూవీ. ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం అక్కడ బంద్ కూడా పాటించారు. ఇంతకీ విషయమేంటంటే.. కలర్స్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న “రామ్ సియా కే లవ్ కుశ” టెలీ సీరియల్ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని పంజాబ్‌లో ఒక ఆందోళన జరుగుతోంది. ఈ సీరియల్‌లో రామాయాణానికి చెందిన అంశాలు సరిగ్గా లేవని, […]

ఆ సీరియల్ ప్రసారాలు నిలిపివేయండి.. పంజాబ్‌లో ఆందోళన
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 07, 2019 | 6:12 PM

Share

వాల్మీకి.. ఇది లేటెస్ట్ టాలీవుడ్ మూవీ. ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం అక్కడ బంద్ కూడా పాటించారు. ఇంతకీ విషయమేంటంటే.. కలర్స్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న “రామ్ సియా కే లవ్ కుశ” టెలీ సీరియల్ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని పంజాబ్‌లో ఒక ఆందోళన జరుగుతోంది. ఈ సీరియల్‌లో రామాయాణానికి చెందిన అంశాలు సరిగ్గా లేవని, అవి చరిత్రను వక్రీకరించే విధంగా ఉన్నాయంటూ పంజాబ్‌లోని వాల్మికి కమ్యూనిటీ రోడ్డెక్కింది.

రామాయణాన్ని వివరించడంలో తప్పులేదని, కానీ వాటిలో నిజానిజాలను కూడా సరిగ్గా చెప్పాలంటూ ఆ వర్గానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. శనివారం బంద్ సందర్భంగా స్కూళ్లు,హాస్పిటల్స్‌కు మినహాయింపు ఇచ్చినట్టుగా వారు చెప్పారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..