
పంజాబ్ పటియాలాలో ఘోర అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ మంటలు కొద్ది క్షణాల్లోనే ఐదు భోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రస్తుతం ఆ భోగీలన్ని తగలబడుతున్నాయి. అయితే ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
వీడియో చూడండి,,
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.