నా చెల్లినే అరెస్ట్‌ చేస్తారా..! మండిపడ్డ రాహుల్ గాంధీ

యూపీలోని సొంభద్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్‌పై సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్టని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ రైతులను కలిసేందుకు వెళ్లిన ప్రియాంకను.. అధికార అండతో అరెస్ట్ చేశారని ట్విట్టర్ ద్వారా ఖండించారు. అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారని.. తమ సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను […]

నా చెల్లినే అరెస్ట్‌ చేస్తారా..! మండిపడ్డ రాహుల్ గాంధీ
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 8:01 PM

యూపీలోని సొంభద్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్‌పై సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్టని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ రైతులను కలిసేందుకు వెళ్లిన ప్రియాంకను.. అధికార అండతో అరెస్ట్ చేశారని ట్విట్టర్ ద్వారా ఖండించారు. అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారని.. తమ సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను బీజేపీ గాలికొదిలేసిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.

సోంభద్ర సమీపంలోని ఓ గ్రామంలో 22 ఎకరాల భూవివాదంలో ఇరు గ్రూపులు ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డరు.

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు