Petrol Price Today : సామాన్యుడికి కాస్త ఉపశమనం .. ఇంధన ధరలకు బ్రేకులు.. దేశీయంగా ధరలు ఇలా ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి.

Petrol Price Today : సామాన్యుడికి కాస్త ఉపశమనం .. ఇంధన ధరలకు బ్రేకులు.. దేశీయంగా ధరలు ఇలా ఉన్నాయి.

Updated on: Mar 11, 2021 | 5:56 AM

Petrol Price Today : గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (బుధవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (బుధవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (బుధవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (బుధవారం రూ.88.60 ) గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (బుధవారంరూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (బుధవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (బుధవారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (బుధవారం రూ. 88.45 )గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.00 (బుధవారం రూ.97.00 ), డీజిల్‌ ధర రూ. 90.82 (బుధవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.55 (బుధవారం రూ. 93.55 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.35 (బుధవారం రూ.89.92 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (బుధవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.58 (బుధవారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (బుధవారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (బుధవారం రూ. 86.37 ) గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Onion Price Reduced: దిగి వస్తున్న ఉల్లిపాయ ధర.. ఏడు రోజుల్లో 21 రూపాయలు తగ్గిన ఉల్లి

Bharat Bandh: 26 న భారత్‌ బంద్‌ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్‌ పాటించాలని రైతు సంఘాల పిలుపు

 

Loading...
Unable to load recommendations.
Follow Us