AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: యుద్ధంపై కేంద్రం ఫోకస్‌.. ఆర్థికమంత్రితో ప్రధాని మోడీ సమావేశం..

రష్యా – ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. కాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.

Russia Ukraine Crisis: యుద్ధంపై కేంద్రం ఫోకస్‌.. ఆర్థికమంత్రితో ప్రధాని మోడీ సమావేశం..
Pm Narendra Modi
Ravi Kiran
|

Updated on: Feb 24, 2022 | 5:48 PM

Share

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద ప్రభావంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం పరోక్షంగా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనుంది. ఈ యుద్దంతో ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ, రక్షణ, ఆర్ధిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముడి చమురు ధరలను తగ్గించే మార్గాలు, తాజాగా పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించనున్నారు.

Follow Us
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం