Viral News: చెల్లిని ఎత్తుకుని స్కూలుకెళ్లిని చిన్నారికి.. మంత్రి సర్‌ప్రైజ్‌ ఆఫర్‌..!

Viral News: అమ్మలా బాధ్యత తీసుకున్న ఓ పదేళ్ల చిన్నారి.. తన రెండేళ్ల చెల్లిని చంకన కూర్చోబెట్టుకోని బడిలో శ్రద్ధగా పాఠాలు వింటున్న ఫోటోపై తాజాగా స్పందించారు..

Viral News: చెల్లిని ఎత్తుకుని స్కూలుకెళ్లిని చిన్నారికి.. మంత్రి సర్‌ప్రైజ్‌ ఆఫర్‌..!
Child
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2022 | 6:07 AM

Viral News: అమ్మలా బాధ్యత తీసుకున్న ఓ పదేళ్ల చిన్నారి.. తన రెండేళ్ల చెల్లిని చంకన కూర్చోబెట్టుకోని బడిలో శ్రద్ధగా పాఠాలు వింటున్న ఫోటోపై తాజాగా స్పందించారు మణిపూర్‌ మంత్రి బిశ్వజీత్‌ థోంగమ్‌. పాపను ఒల్లో కూర్చొబెట్టుకుని శ్రద్ధగా పాఠాలు వింటున్న బాలిక తీరుకు అక్కడి ఉపాధ్యాయులు, నెటిజన్స్‌ సైతం ముచ్చటపడ్డారు. దీంతో ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. చివరకు ఈ ఫోటోలు రాష్ట్ర మంత్రికి చేరడంతో ఆయన కూడా మురిసిపోయి.. చిన్నారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ముద్దులొలికే మణిపూర్ బాలిక మెనింగ్‌సిన్‌లియు పమేయ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్ముమోగుతోంది.

పదేళ్ల చిన్నారి అంకితభావాన్ని మెచ్చుకున్న మంత్రి బిశ్వజీత్ థోంగమ్.. ఆమె కుటుంబం కోసం ఆరా తీశారు. ఆచూకీ తెలుసుకుని బాలికను రాజధాని ఇంఫాల్ తీసుకురావాలని, ఆమె కోసం బోర్డింగ్ స్కూల్ సిద్ధంగా ఉందని ఈ మేరకు కుటుంబసభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవరకు తానే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. చిన్నారి చదువు కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, బాలిక అంకితభావానికి గర్వపడుతున్నానని అన్నారు.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే