Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫోటోగ్రాఫర్.. వీడియో

|

Jul 13, 2021 | 8:23 PM

Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో

Viral Video: సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో పడిన మహిళ.. ప్రాణాలను తెగించి కాపాడిన ఫోటోగ్రాఫర్.. వీడియో
Man Saves Woman From Drowning Sea
Follow us on
Man saves woman from drowning sea : రెప్పపాటులో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎప్పడు ఎలాంటి ఆపద వస్తుందో.. మనం ఊహించడం, అంచనా వేయడం కష్టం. అలాంటి సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే వ్యక్తులు ఉండటం.. క్షణాల్లో సాటి వారిని కాపాడటం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఓ మహిళకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. ఆర్థిక రాజధాని ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో గోడపై కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయింది. ఈ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్‌ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియాను చూడడానికి వచ్చిన 55 ఏళ్ల పల్లవి ముండే.. సముద్రం అంచున ఉన్న గోడ మీద కూర్చొని ఉంది. ఈ తరుణంలో ఆమె సెల్ఫీలు తీసుకుంటుండగా.. ఒక్కసారిగా పల్లవికి మైకం రావడంతో పక్కనే ఉన్న సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న గులాబ్‌చంద్‌ గోండ్‌ గమనించి ఆమెను రక్షించేందుకు వెంటనే సముద్రంలోకి దూకాడు.
వైరల్ వీడియో..
Also Read:

Man Kills his Father: దారుణం.. కొడుకుని కొట్టాడని.. తండ్రి ప్రాణాన్నే తీసిన ప్రబుద్ధుడు..

హైతీ అధ్యక్షుని హత్య ఘటనలో అమెరికాకు లింకు ఉందా .? దర్యాప్తులో షాకింగ్ డీటెయిల్స్ !