హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు..

హిమచల్‌ ప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పింది. మండి జిల్లా థెహ్సిల్ మండలం గోహర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించారు. దీంతో కాస్త ముందే వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. #WATCH Himachal Pradesh: A landslide occurred […]

హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు..

Edited By:

Updated on: Aug 18, 2019 | 3:44 AM

హిమచల్‌ ప్రదేశ్‌లో పెనుప్రమాదం తప్పింది. మండి జిల్లా థెహ్సిల్ మండలం గోహర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించారు. దీంతో కాస్త ముందే వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.