యాంటీ రేడియేషన్ మిసైల్ ‘రుద్ర-1’ ప్రయోగం విజయవంతం
శత్రు రాడార్లను ఛేదించగల యాంటీ రేడియేషన్ మిసైల్ ‘రుద్ర-1’ ను భరత్ విజయవంతంగా ప్రయోగించింది. ఇది భూతలంపైని శత్రు నిఘా కమ్యూనికేషన్ రాడార్ టార్గెట్లను ఛేదించగలదని రక్షణవర్గాలు తెలిపాయి. దీన్ని ప్రయోగించే స్థలాన్ని బట్టి దీని రేంజి సుమారు 100 కి.మీ. నుంచి 200 కి.మీ. ఒడిశా లోని సుఖోయ్ జెట్ స్థావరం నుంచి శుక్రవారం ఈ రుద్రను ప్రయోగించారు.