సీబీఐ మాజీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఉన్నత పదవి

సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను బోర్డర్  సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. 2018 లో సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో ఈయన పేరు పతాక వార్తలకెక్కింది. కొన్ని హైప్రొఫైల్ కేసులను..

సీబీఐ మాజీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఉన్నత పదవి

Edited By:

Updated on: Aug 17, 2020 | 8:33 PM

సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను బోర్డర్  సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. 2018 లో సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో ఈయన పేరు పతాక వార్తలకెక్కింది. కొన్ని హైప్రొఫైల్ కేసులను ఆస్తానా డీల్ చేశారు. 1997 లోనే తాను  సీబీఐ ఎస్పీ గా ఉండగా పశుగ్రాసం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ని అరెస్టు చేశారు. రాకేష్ ఆస్తానా మంగళవారం కొత్త పదవిని చేపట్టనున్నారు. అయన నూతన నియామకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.