Kerala couple: ఇది కదా బ్రతుకు..! కేరళలో కాఫీ షాప్ నడుపుతున్న వృద్ధ దంపతుల సూపర్ స్టోరీ

|

Oct 03, 2021 | 2:40 PM

Elderly Kerala couple: తమ 26 వ విదేశీ యాత్రకు రెడీ అవుతోన్న కేరళలో కాఫీ షాప్ నడుపుతున్న వృద్ధ దంపతులు

1 / 4
70 ఏళ్ల వయసులోనూ ఈజీగా విదేశాలు చుట్టివస్తోన్న కేరళ కపుల్..

2 / 4
కొచ్చికి చెందిన ఈ జంట విదేశాలకు వెళ్లేందుకు కావలసినంత పొదుపు చేయాలనే పట్టుదలతో కాఫీ షాప్ అద్భుతంగా నడుపుతున్నారు.

3 / 4
KR విజయన్ (71) అతని భార్య మోహన (69) కొచ్చిలో 'శ్రీ బాలాజీ కాఫీ హౌస్' అనే కాఫీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ షాప్ ను వాళ్లు 27 ఏళ్ల క్రితం 1994 లో ప్రారంభించారు.

4 / 4
ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, జర్మనీ,  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా చుట్టేసిన విజయన్ దంపతులు.. తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి.. సంసార బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేసి విదేశీ విహారం చేస్తున్నారీ అన్నోన్య జంట.