తమిళనాడులో లభించిన ‘డైనోసర్ గుడ్లు’!

తమిళనాడులో వేల సంవత్సరాల కాలం నాటి డైనోసర్ గుడ్లు బయటపడ్డాయి..? అవీ అంటూ ఫోటోలు, వీడియోలు అటు రాష్ట్రంలో, ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

తమిళనాడులో లభించిన ‘డైనోసర్ గుడ్లు’!
Follow us

|

Updated on: Oct 23, 2020 | 2:26 PM

తమిళనాడులో వేల సంవత్సరాల కాలం నాటి డైనోసర్ గుడ్లు బయటపడ్డాయి..? అవీ అంటూ ఫోటోలు, వీడియోలు అటు రాష్ట్రంలో, ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు విషయం ఏంటన్నది పురావస్తు శాఖ అధికారులు బయటపెట్టారు. డైనోసర్ గుడ్లు..అదే రాక్షబల్లి గుడ్ల రహాస్యం గుట్టు విప్పారు.

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా కున్నాం గ్రామంలో 50 ఎకరాలలో చెరువుల కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే, ఆ తవ్వకాల్లో భారీ పరిమాణంలో ఉండి గుడ్లను పోలిన వింత ఆకారాలు బయటపడ్డాయి. వాటిని చూసిన స్థానికులు అవీ పూర్వకాలం నాటి రాక్షసబల్లి గుడ్లుగా భావించారు. అంతేకాదు, ఆ నోట ఈ నోట ఈ వార్త విస్తృతంగా పాకిపోయింది. తమిళనాడులో డైనోసర్ గుడ్లు బయటపడ్డాయంటూ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

స్థానికుల సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకున్నారు పురావస్తుశాఖ అధికారులు. అవి డైనోసర్ గుడ్లు కాదని, అమ్మోనైట్ అవక్షేపాలు అని నిపుణులు నిర్ధారించారు. స్థానిక జియాలజీ, పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం తవ్వకాలు జరుపుతున్న స్థలాన్ని సందర్శించారు. పెరంబలూరులో లభ్యమైనవి ‘డైనోసర్ గుడ్లు’ కాదని స్పష్టం చేశారు. దాదాపు 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్ కాలంలో ఉద్భవించిన పెద్ద, విభిన్న సముద్ర జాతుల సమూహం అమ్మోనైట్ శిలాజాలు అని నిపుణుల బృందం పేర్కొంది. వీటినే డైనోసర్ గుడ్లు అని అసత్యాలు ప్రచారం చేశారని ఆ వదంతులను కొట్టిపారేశారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?