జైభీమ్ కాన్సెప్ట్ మళ్లీ ట్రెండ్ అవుతోందా?.. కోటా పాలిటిక్స్ దేనికి దారితీస్తాయ్..

131వ రాజ్యాంగ సవరణకు గ్రౌండ్ రెడీ చేసింది మోదీ సర్కార్. ఈనెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు ఈ విధంగా రూట్ క్లియర్ ఔతుంది. రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35.. మొత్తం లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రపోజల్‌తో జరిగింది ఈ సవరణ. భారత రాజ్యాంగాన్ని సరిదిద్దడం ఇది 131వ సారి.

జైభీమ్ కాన్సెప్ట్ మళ్లీ ట్రెండ్ అవుతోందా?.. కోటా పాలిటిక్స్ దేనికి దారితీస్తాయ్..
B.R.Ambedkar’s vision

Updated on: Apr 14, 2026 | 9:51 PM

131వ రాజ్యాంగ సవరణకు గ్రౌండ్ రెడీ చేసింది మోదీ సర్కార్. ఈనెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ బిల్లుకు ఈ విధంగా రూట్ క్లియర్ ఔతుంది. రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35.. మొత్తం లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రపోజల్‌తో జరిగింది ఈ సవరణ. భారత రాజ్యాంగాన్ని సరిదిద్దడం ఇది 131వ సారి. జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం కోసం, భావప్రకటనా స్వేచ్ఛ కోసం 1951లో తొలిసారిగా సవరణ జరిగింది. తర్వాత రాజ్యాంగాన్ని సవరించుకోవడం ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతోంది. 1976లో ప్రాధమిక హక్కుల్ని మార్చడం కోసం ఒక మినీ రాజ్యాంగాన్నే రాసేశారు. తర్వాత, అందరికీ విద్యాహక్కు కోసం 2002లో ఒకసారి సవరించారు. పన్నువిధానాన్ని మార్చి జీఎస్‌టీని తీసుకురావడం కోసం జరిగింది 101వ సవరణ. ఇలా అవసరాన్ని బట్టి రాజ్యాంగ పుస్తకంలో స్పెల్ చెక్ చేసుకుంటూనే ఉన్నాయి ప్రభుత్వాలు. రాజ్యాంగంలో మార్పులు చేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కనుక.. సామాజిక జీవనంలో ర్యాపిడ్‌గా వస్తున్న మార్పుల్ని బట్టి, దానికి తగ్గట్టు డిమాండ్లూ పెరుగుతున్నాయి. కొన్ని జనం బాగు కోసం, మరికొన్ని రాజకీయ పార్టీల ఉనికి కోసం. డీలిమిటేషన్‌తో ఫెడరల్ స్పూర్తికి తూట్లు పడతాయా?, డౌన్‌ సౌత్‌పై ఊపర్ నార్త్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి