పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు గిఫ్ట్‌గా హెల్మట్..!

ద్విచక్ర వాహన నిబంధనలు అమల్లోకి రావటంతో.. వాహదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు స్నేహితుడి వివాహంలో కూడా చర్చగా మారింది. తన స్నేహితుని వివాహం సందర్బంగా హెల్మెట్ బహుకరించి అటు నిబంధనలతో పాటు స్నేహ ధర్మాన్ని పాటించారు. చెన్నైలోని ఆవడిలోని ఓ కళ్యాణ మండపంలో మోహన్, విశాలి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులంతా వారికి నచ్చిన బహుమతులు బహురించారు. అదేవిధంగా వివాహానికి హాజరైన వధూవరుల స్నేహితులందరూ కలిసి.. పెళ్లి […]

పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు గిఫ్ట్‌గా హెల్మట్..!
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2019 | 2:18 PM

ద్విచక్ర వాహన నిబంధనలు అమల్లోకి రావటంతో.. వాహదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు స్నేహితుడి వివాహంలో కూడా చర్చగా మారింది. తన స్నేహితుని వివాహం సందర్బంగా హెల్మెట్ బహుకరించి అటు నిబంధనలతో పాటు స్నేహ ధర్మాన్ని పాటించారు. చెన్నైలోని ఆవడిలోని ఓ కళ్యాణ మండపంలో మోహన్, విశాలి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులంతా వారికి నచ్చిన బహుమతులు బహురించారు. అదేవిధంగా వివాహానికి హాజరైన వధూవరుల స్నేహితులందరూ కలిసి.. పెళ్లి కూతురు, పెళ్లికొడుకులకు వాహన నిబంధనలపై అవగాహన జరిపి ఇరువురికి రెండు హెల్మెట్‌లు బహుకరించారు. అంతేకాదు ఇరువురికి హెల్మెట్లు పెట్టి ఫొటోలు దిగి సందడి చేశారు. ఈ ఘటన వాహనదారులనే కాదు వివాహానికి హాజరైన అతిధులు, బంధుమిత్రులను ఆలోచింపచేసింది.

Chennai wedding guests get helmets as gifts

Latest Articles
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!