రూ. 1100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీఎస్పీ ఎమ్మెల్యే, సీబీఐ దాడులు

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2020 | 5:00 PM

యూపీలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వినయ్ శంకర్  తివారీ అనే ఎమ్మెల్యే బాగోతం బయటపడింది. గంగోత్రి ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీని పెట్టి తప్పుడు పత్రాలతో ఈయన వివిధ బ్యాంకులను మోసగించాడట.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన గల బ్యాంకుల కన్సార్టియం ఇతనిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం లక్నోలోని  ఇతని రెండు కార్యాలయాలపైన, నోయిడా, గోరఖ్ పూర్ లలోని ఆఫీసులపైనా దాడులు నిర్వహించారు. గంగోత్రి ఎంటర్ ప్రైజెస్ […]

రూ. 1100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో  బీఎస్పీ ఎమ్మెల్యే, సీబీఐ దాడులు
Follow us on

యూపీలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన వినయ్ శంకర్  తివారీ అనే ఎమ్మెల్యే బాగోతం బయటపడింది. గంగోత్రి ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీని పెట్టి తప్పుడు పత్రాలతో ఈయన వివిధ బ్యాంకులను మోసగించాడట.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన గల బ్యాంకుల కన్సార్టియం ఇతనిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం లక్నోలోని  ఇతని రెండు కార్యాలయాలపైన, నోయిడా, గోరఖ్ పూర్ లలోని ఆఫీసులపైనా దాడులు నిర్వహించారు. గంగోత్రి ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.