AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munawwar Rana: తాలిబన్లతో వాల్మీకిని పోల్చిన ఉర్దూ కవి..యూపీలో పోలీసు కేసు నమోదు..

రామాయణాన్ని రచించిన వాల్మీకిని తాలిబన్లతో పోల్చినందుకు ఉర్దూ కవి మునావర్ రానాపై పోలీసు కేసు నమోదయింది. ఇలా పోల్చడం ద్వారా అయన మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టారని యూపీలోని పీ.ఎల్.భారతి అనే వ్యక్తి హజరత్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు...

Munawwar Rana: తాలిబన్లతో వాల్మీకిని పోల్చిన ఉర్దూ కవి..యూపీలో పోలీసు కేసు నమోదు..
Case On Urdu Poet Munawwar Rana For Comparing Talibans With Valmiki
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 21, 2021 | 10:17 AM

Share

రామాయణాన్ని రచించిన వాల్మీకిని తాలిబన్లతో పోల్చినందుకు ఉర్దూ కవి మునావర్ రానాపై పోలీసు కేసు నమోదయింది. ఇలా పోల్చడం ద్వారా అయన మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టారని యూపీలోని పీ.ఎల్.భారతి అనే వ్యక్తి హజరత్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో ఖాకీలు రానాపై వివిధ సెక్షన్లకింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. తాలిబన్లకు, వాల్మీకికి పోలికలున్నాయని, రామాయణాన్ని రచించకముందు వాల్మీకి ఓ బందిపోటు అని మునావర్ రానా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే రామాయణాన్ని రాశాక వాల్మీకి అందరికీ ఆరాధ్య సమానుడయ్యాడన్నారు. ఒక వ్యక్తి క్యారక్టర్ ఆ తరువాత మారుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు. తాలిబన్లు ప్రస్తుతం టెర్రరిస్టులని, అయితే తరువాత వ్యక్తుల లక్షణాలు మారుతుంటాయని ఆయన చెప్పారు. వాల్మీకి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అతని గత చరిత్ర గురించి కూడా ప్రస్తావించుకోవలసిందే అని ఆయన పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై వాల్మీకుల సంఘం తో బాటు బాబా సాహెబ్ అంబెడ్కర్ ట్రస్ట్ అధ్యక్షుడు లాల్ జీ ప్రసాద్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది దేశంలోని లక్షలాది హిందువుల మనోభావాలను గాయపరచడమేనని, ఎంత మాత్రం క్షమార్హం కావని ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలు హిందువులను అవమానపరచడమే అని ఆరోపించారు. మునావర్ రానా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. లోగడ మహమ్మద్ ప్రవక్త క్యారికేచర్ పై ఫ్రాన్స్ లో జరిగిన హత్యలను సమర్థించినందుకు కూడా ఆయనపై కేసు నమోదయింది. తన తల్లి ;లేదా తండ్రిని కించపరుస్తూ ఎవరైనా కార్టూన్ గీసిన పక్షంలో వారిని తాను చంపేస్తానని రానా హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.

Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).

బిల్డింగ్ పై నుంచి కుక్క జంప్.. క్యాచ్ పట్టి కుక్కను బలె కాపాడాడు.!వైరల్ వీడియో:Dog Viral Video.

ఎవరూ చెయ్యని పని.. ప్రేయసి కోసం అలా చేసి బుక్కయిన ప్రియుడు..! వైరల్ అవుతున్న వీడియో..:Senegal Viral video.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...