బిల్డింగ్ పై నుంచి కుక్క జంప్.. క్యాచ్ పట్టి కుక్కను బలె కాపాడాడు.!వైరల్ వీడియో:Dog Viral Video.

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సిక్సర్ల హోరుతో బర్మింగ్‌హమ్‌ ఫోనిక్స్‌ ఫైనల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.ఈ నేపథ్యంలో ఓ విచత్ర సంఘటన చోటుచేసుకుంది....

Anil kumar poka

|

Aug 21, 2021 | 9:35 AM

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సిక్సర్ల హోరుతో బర్మింగ్‌హమ్‌ ఫోనిక్స్‌ ఫైనల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.
ఈ నేపథ్యంలో ఓ విచత్ర సంఘటన చోటుచేసుకుంది.

లివింగ్‌స్టన్‌ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ఓ ఫ్యాన్‌.. అద్బుత క్యాచ్‌గా అందుకున్నాడు. స్టాండ్స్‌లోకి వచ్చిన బంతిని.. స్టన్నింగ్‌ డైవ్‌తో ఒడిసి పట్టుకున్నాడు యువకుడు. తాను కూర్చున్న సీటు ముందున్న మరో సీటింగ్‌ రోలో పడబోయింది బంతి. దీంతో వెంటనే సీట్లో నుంచి లేచిన ఓ యువకుడు.. అమాంతం గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్‌ను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టాండ్స్‌లో ఉన్న వాళ్లంతా షాక్‌ అయ్యారు.

సోషల్‌మీడియాలో ఫుల్‌గా వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. స్టాండ్స్‌ ఫ్యాన్‌గా కాకుండా.. క్రికెట్‌ జట్టులో ప్లేయర్‌ అయితే బాగుండు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. 
మరిన్ని ఇక్కడ చూడండి: ఎవరూ చెయ్యని పని.. ప్రేయసి కోసం అలా చేసి బుక్కయిన ప్రియుడు..! వైరల్ అవుతున్న వీడియో..:Senegal Viral video.

ఎందుకు పనికిరానిది రూ.34.5 కోట్లు విలువ చేస్తే..?ఒక చిన్న గిన్నెతో రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోయారు..!:Small Bowl Viral Video.

రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళా.. అంతలోనే ఇలా.. అలర్ట్ అయ్యిన తోటి ప్రయాణికులు..:Viral video.

News Watch Video: రాజీ మార్గమే.. రాజ మార్గం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్ (వీడియో).

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu