ఎందుకు పనికిరానిది రూ.34.5 కోట్లు విలువ చేస్తే..?ఒక చిన్న గిన్నెతో రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోయారు..!:Small Bowl Viral Video.
అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందట.. అదే దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందట. అయితే, ఈ జంట తమ ఇంటి డోర్‌ను అదృష్టం తట్టడమే ఆలస్యం తెరిచినట్లున్నారు. అందుకే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. అసలు ఎందుకూ పనికి రాదని మూలకు పెట్టిన గిన్నె..
అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందట.. అదే దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందట. అయితే, ఈ జంట తమ ఇంటి డోర్‌ను అదృష్టం తట్టడమే ఆలస్యం తెరిచినట్లున్నారు. అందుకే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. అసలు ఎందుకూ పనికి రాదని మూలకు పెట్టిన గిన్నె.. ఏకంగా వారిపై కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించింది. ఈ ఘటన స్విట్జర్లాండ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ జంట ఒక రోజు మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ వారి కళ్లు పాత గిన్నె పై పడ్డాయి. దానిపై ఆసక్తికరమైన డిజైన్ ఉంది. అది వారికి ఎంతగానో నచ్చింది. ఆ గిన్నెను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దుకాణదారుడు కూడా ఆ గిన్నెను పనికిరానిదిగా భావించి.. అతి తక్కువ ధరకే వారికి విక్రయించాడు. అయితే, ఆ గిన్నె వారి జీవితాన్ని మార్చేస్తుందని ఆ సమయంలో వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళా.. అంతలోనే ఇలా.. అలర్ట్ అయ్యిన తోటి ప్రయాణికులు..:Viral video.
అఫ్గాన్ మహిళల ఆక్రందన హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలు..:Afghan Womens Video.
సామాన్యులపై తూటాలా వర్షం మరింత రెచ్చిపోతున్న ‘తాలిబన్ల’ రాక్షసకాండ..:Afghanistan Crisis Live Video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

