పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న చిన్నారులు, 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు

Fire breaks out at Ankur International School : అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది...

పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న చిన్నారులు, 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు
Firer

Updated on: Apr 09, 2021 | 12:45 PM

Fire breaks out at Ankur International School : అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అంకుర్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా, ప్రస్తుతం పాఠశాలలు మూసిఉండగా, అక్కడికి పిల్లలు ఎలా వచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక, పాఠశాలలో ఎలా మంటలు చెలరేగాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read also : YS Sharmila convoy accident : షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!