చిన్నారిని ఢీకొట్టి వెళ్లిపోయిన మంత్రి కాన్వాయ్.. పరిస్థితి విషమం

Minister Srinivas Goud convoy hits child, చిన్నారిని ఢీకొట్టి వెళ్లిపోయిన మంత్రి కాన్వాయ్.. పరిస్థితి విషమం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్ ఓ చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడగా.. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఘటన తరువాత మంత్రి వాహనం ఆపకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆయన తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *