మరికాసేపట్లో జూడాలతో మంత్రి ఈటల చర్చలు

జూడాల ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికాసేపట్లో జూనియర్ డాక్టర్లతో  చర్చలు జరపనున్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మంత్రి ఈటలతో చర్చలు సఫలమైతే జూడాలు తమ ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న జూడాల ఆందోళనలు, సమ్మెతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు […]

మరికాసేపట్లో జూడాలతో మంత్రి ఈటల చర్చలు
Follow us

|

Updated on: Aug 09, 2019 | 2:07 PM

జూడాల ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికాసేపట్లో జూనియర్ డాక్టర్లతో  చర్చలు జరపనున్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మంత్రి ఈటలతో చర్చలు సఫలమైతే జూడాలు తమ ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న జూడాల ఆందోళనలు, సమ్మెతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో