AP Local Body Polls Live: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ కొట్టేసిన హైకోర్టు..ప్రజారోగ్యానికి పెద్దపీట.

ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు వస్తుందని ధర్మాసనం భావించింది. ఈ క్రమంలో ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:03 pm, Mon, 11 January 21