Teeth: తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

ఉదయం లేవగానే మనం చేసే పని దంతాలను శుభ్రం చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుండాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలని తెలిసిందే. అందుకే కచ్చితంగా ఉదయాన్నే బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు సైతం చూసిస్తుంటారు. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిగుళ్ల సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే దీర్ఘకాలంగా చిగుళ్ల సమస్యలు గుండె జబ్బులకు...

Teeth: తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Teeth
Follow us

|

Updated on: Jul 17, 2024 | 7:55 PM

ఉదయం లేవగానే మనం చేసే పని దంతాలను శుభ్రం చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుండాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలని తెలిసిందే. అందుకే కచ్చితంగా ఉదయాన్నే బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు సైతం చూసిస్తుంటారు. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిగుళ్ల సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే దీర్ఘకాలంగా చిగుళ్ల సమస్యలు గుండె జబ్బులకు, డయాబెటిస్‌కు కూడా దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఇదిలా ఉంటే బ్రషింగ్‌ విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి.? అలాంటి కొన్ని అపోలు ఏంటి.? వాటిలో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

* రోజులో రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. దీంతో రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది భోజనం చేస్తుంటారు. అయితే తిన్న వెంటనే భోజనం చేసుకోవడం మాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది. లాలా జలం ప్రభావం తగ్గడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే బ్రష్‌ చేసుకోవాలి.

* ఇక బ్రషింగ్‌ ఎక్కువసేపు చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం లేదు. ఎక్కువగా సేపు బ్రష్‌ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ తొలిగిపోయి బలహీనపడి పడుతుంది. అందుకే ఎక్కువసేపు కాకుండా రెండు నిమిషాలు బ్రష్‌ చేసుకోవడం ఉత్తమం.

* ఇక బ్రష్‌ బ్రిజల్స్‌ హార్డ్‌గా ఉంటే పళ్లు మెరుస్తాయని కొందరు భావిస్తుంటారు. అయితే కఠినమైన బ్రిజల్స్‌ దంతాలను, చిగుళ్లను గాయపరుస్తాయి. రక్తం కారేలా చేస్తాయి.

* బ్రష్‌ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలన్న దానిపై కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా మంది నెలలకు తరబడి బ్రష్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా బ్రష్‌లను మార్చాలని వైద్యులు చెబుతున్నారు.

* మనలో చాలా మంది ఎక్కువగా పేస్ట్‌ను వాడితే మంచిదనే అపోహలో ఉంటారు. అయితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక పెద్ద బటానీ గింజ పరిమాణంలో పేస్ట్‌ సరిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
పోస్టాఫీసులో పొదుపు పథకాలు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?
పోస్టాఫీసులో పొదుపు పథకాలు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?
బీ అలెర్ట్.! ఏపీలో ఈ ప్రాంతాలకు పిడుగులు పడే ఛాన్స్..
బీ అలెర్ట్.! ఏపీలో ఈ ప్రాంతాలకు పిడుగులు పడే ఛాన్స్..
అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా
అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం.. ఎద్దులతో కలిసి ఇలా
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ఏకంగా రూ. 20 వేలకిపైగా
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌, ఏకంగా రూ. 20 వేలకిపైగా
Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.
Shubh Yoga: వృషభ రాశిలో గురువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా.
ఈ 5గురి ప్లేయర్లకు కావ్య మారన్ పింక్ స్లిప్.. రిటైన్ లిస్టు ఇదే!
ఈ 5గురి ప్లేయర్లకు కావ్య మారన్ పింక్ స్లిప్.. రిటైన్ లిస్టు ఇదే!
అంబానీయా మజాకా-కొడుకు పెళ్లిలో ఇన్ని రకాల వంటలా? వీడియో వైరల్
అంబానీయా మజాకా-కొడుకు పెళ్లిలో ఇన్ని రకాల వంటలా? వీడియో వైరల్
వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
ఆ రాశుల వారికి మహా శక్తి యోగం.. పట్టుదలతో సమస్యలను జయిస్తారు..!
ఆ రాశుల వారికి మహా శక్తి యోగం.. పట్టుదలతో సమస్యలను జయిస్తారు..!
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.