Sadhguru: ఆధ్యాత్మిక గురువు సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష

Sadhguru: ఆధ్యాత్మిక గురువు సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష

Subhash Goud

|

Updated on: Jul 17, 2024 | 4:55 PM

గ్రామీణ పునరుజ్జీవనం కోసం ఇషా ఫౌండేషన్‌, అధ్యాత్మిక గురువు సద్గురు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గత 21 సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ ప్రజల కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా చేపడుతున్నారు. ఇది గ్రామీణ దక్షిణ భారతదేశంలోని 7500 గ్రామాలపై ప్రభావం చూపుతోంది. సద్గురు మార్గదర్శకత్వంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, సమాజ పునరుజ్జీవనం..

గ్రామీణ పునరుజ్జీవనం కోసం ఇషా ఫౌండేషన్‌, అధ్యాత్మిక గురువు సద్గురు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గత 21 సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ ప్రజల కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా చేపడుతున్నారు. ఇది గ్రామీణ దక్షిణ భారతదేశంలోని 7500 గ్రామాలపై ప్రభావం చూపుతోంది. సద్గురు మార్గదర్శకత్వంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, సమాజ పునరుజ్జీవనం, విపత్తు నిర్వహణ, జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతూ సహాయంగా నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, రోడ్లు, హెల్త్‌ క్యాప్స్‌, విపత్తుల్లో ప్రజలను ఆదుకునే విధంగా నిత్యవసరాలను అందించడం, ఫుడ్‌ సరఫరా చేయడం లాంటివి చేపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.