Duck Walk: డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. వాకింగ్‌కు మించిన బెస్ట్ వ్యాయామం లేదని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వాకింగ్ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. హృదయ సంబంధిత సమస్యలు మొదలు, కాళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అయితే వాకింగ్‌లోనూ ఎన్నో రకాలు ఉన్నాయని మీకు తెలుసా.?

Duck Walk: డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
Duck Walk
Follow us

|

Updated on: Jul 17, 2024 | 4:25 PM

ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంలో వాకింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిసిందే. వాకింగ్‌కు మించిన బెస్ట్ వ్యాయామం లేదని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వాకింగ్ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. హృదయ సంబంధిత సమస్యలు మొదలు, కాళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అయితే వాకింగ్‌లోనూ ఎన్నో రకాలు ఉన్నాయని మీకు తెలుసా.? మనలో చాలా మంది రివర్స్‌ వాకింగ్ గురించి తెలిసి ఉండొచ్చు. అయితే డక్‌ వాకింగ్ కూడా ఉంది. ఇంతకీ ఏంటీ డక్‌ వాకింగ్ దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డక్‌ వాకింగ్ అనేది అచ్చంగా బాతు నడకను పోలి ఉంటుంది. చూడ్డానికి నవ్వు తెప్పించేలా ఉండే ఈ వాకింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా గుంజీలు తీస్తున్నట్లు కూర్చోవాలి. ఆ తర్వాత రెండు చేతులను కలిపి పట్టుకోవాలి. ఆ తర్వాత అలాగే కూర్చొని ముందుకు, వెనక్కి నడవాలి. ఇది ఒక మిలిటరీ వ్యాయామం, ఈ వాకింగ్‌తో కలిగే ప్రయోజనాలు ఇవే..

* ఈ వాకింగ్ ద్వారా చీలమండలు, మోకాళ్లను సాగదీస్తుంది. దిగువ కండరాలను సక్రియం చేస్తుంది, అలాగే మీ తుంటి భాగాన్ని విస్తరిస్తుంది. దీంతో కాళ్లు దృఢంగా మారుతుంది.

* తోడలు బలంగా మారుతాయి. ఇది మీ నడకను, పరుగును మెరుపరుస్తుంది. ఇది శరీరానికి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. దీంతో కాళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి.

* గర్భిణీలకు డక్‌ వాక్‌ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా గర్భిణీల్లో వచ్చే వెన్నునొప్పిని నివారిస్తుంది. వారిలో శక్తి సామర్థ్యాలను పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. అయితే గర్భిణీలు వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించాల్సిందే.

* డక్‌ వాకింగ్ వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. రక్తపోటును తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడి కూడా బలదూర్‌ అవుతుంది.

* బరువు తగ్గాలనుకునే వారికి కూడా డక్‌ వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఈ డక్‌ వాకింగ్ చేయడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్