Joint Pains: వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!

వర్షా కాలం అంటే ఎంతో పీస్ ఫుల్‌గా అనిపిస్తుంది. వర్షాకాలాన్ని ఆశ్వాదించేలోపే మేము ఉన్నామంటూ రోగాలు కూడా గుర్తు చేస్తాయి. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం అని పెద్దలు అంటూ ఉంటారు. అలా వర్షం పడుతూ ఉంటే వేడి వేడి బజ్జీలు, పకోడీలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో లేని పోని రోగాలకు తోడు ఉన్న రోగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ అనారోగ్య సమస్యల బారిన పడుతూ..

Joint Pains: వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
Joint Pains
Follow us

|

Updated on: Jul 17, 2024 | 2:57 PM

వర్షా కాలం అంటే ఎంతో పీస్ ఫుల్‌గా అనిపిస్తుంది. వర్షాకాలాన్ని ఆశ్వాదించేలోపే మేము ఉన్నామంటూ రోగాలు కూడా గుర్తు చేస్తాయి. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం అని పెద్దలు అంటూ ఉంటారు. అలా వర్షం పడుతూ ఉంటే వేడి వేడి బజ్జీలు, పకోడీలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో లేని పోని రోగాలకు తోడు ఉన్న రోగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సీజన్‌లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధ పడేవారికి మరింత నొప్పులు పెరుగుతాయి. ఇంకెంత మందికి కూడా వస్తాయి. మరి వర్షా కాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

తేమ ఎక్కువగా ఉంటుంది:

సాధారణంగా వర్షా కాలంలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. తేమ వల్ల కీళ్లు అనేవి కాస్త వదులుగా అనిపిస్తాయి. ఎముకలు కూడా నొప్పి వస్తాయి. అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉండటం వల్ల చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కి గురవుతారు. బాడీలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కీళ్ల నొప్పులు అనేవి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తక్కువ ఉష్ణోగ్రత కారణంగా..

సాధారణంగా కనిపించే గాలి పీడనాన్ని బారోమెట్రిక్ పీడనం అని కూడా పిలుస్తారు. వర్షా కాలంలో ఈ పీడనం అనేది తగ్గుతుంది. దీంతో శరీరంలోని కణ జాలాలు, కండరాల్లో వాపు, నొప్పి అనేవి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత కారణంగా కూడా కణజాలం, కండరాల కీళ్ల నొప్పులు, తిమ్మిరికి కారణం అవుతాయి.

ఇవి కూడా చదవండి

ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు..

వర్షా కాలంలో సాధారణంగా కాళ్లు, చేతుల కండరాలు నొప్పులుగా అనిపిస్తాయి. ఇక ఆర్థరైటిస్‌ సమస్యతో బాధ పడేవారికి మరింతగా కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీరు కూడా తగిన చికిత్స తీసుకుంటూ.. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..