Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో.. ఎమోషనల్ నోట్

ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజరీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజరీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. 

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో.. ఎమోషనల్ నోట్
Naveen Polishetty
Follow us

|

Updated on: Jul 17, 2024 | 2:54 PM

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నవీన్ పోలిశెట్టి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో నవీన్ పోలిశెట్టి పేరు మారుమ్రోగింది. అలాగే స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేశాడు.ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు నవీన్ న్యూ మూవీ పై అప్డేట్ లేదు. దాంతో రకరకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా దీని పై నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ఈమేరకు ఆయన ఓ సుదీర్ఘ లేక రాశారు.

“ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజరీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజరీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి. మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను.

గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్కిప్ట్ అధ్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలను ఆకకి అనే మోటివేషన్. మీ సపార్ట్ కీ, పేషన్స్ కి చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేన గా, హెల్దీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా రూపు దిద్ద

స్క్రిప్ట్ అద్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతా, మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కీ చాలా థాంక్స్ అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా అనుకుంటున్నాను..మీ జానేజిగర్. అంటూ రాసుకొచ్చారు నవీన్ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
ఎలక్ట్రిక్ బైక్ @ జీరో డౌన్ పేమెంట్.. ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఇవి మనకు వరం.. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్యను ఎలా పెంచుతాయి
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్..
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
గంజాయి మత్తులో అమ్మమ్మను కొట్టి చంపిన మనువడు..!
కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ.. కాంగ్రెస్ సర్కార్ బిల్లుపై ఫైర్..
కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ.. కాంగ్రెస్ సర్కార్ బిల్లుపై ఫైర్..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..