Amitabh Bachchan: ప్రభాస్‏కు ఇలాంటి సినిమాలు చాలా కామన్.. కానీ నాకు మాత్రం కాదు.. అమితాబ్ బచ్చన్..

ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Amitabh Bachchan: ప్రభాస్‏కు ఇలాంటి సినిమాలు చాలా కామన్.. కానీ నాకు మాత్రం కాదు.. అమితాబ్ బచ్చన్..
Amitabh, Prabhas
Follow us

|

Updated on: Jul 17, 2024 | 4:09 PM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయగా.. మొదటిరోజే రూ.195.5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‏తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కాశీ, శంబలా, కంప్లెక్స్ అంటూ మూడు ప్రపంచాలను సృష్టించి.. అద్భుతమైన విజువల్ వండర్ అందించారు నాగ్ అశ్విన్. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కల్కి సినిమా నార్త్ ఇండస్ట్రీలోనూ దూసుకుపోతుంది. ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన అశ్వత్థామ పాత్రలో అమితాబ్ నటించాడు. ఇందులో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. కల్కి సినిమా రూ.1000 కోట్లు రాబట్టడంపై అమితాబ్ స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఒక్క సినిమాకు రూ. 1000 కోట్లు రావడం ప్రభాస్‏కు చాలా కామన్.. కానీ నాకు మాత్రం చాలా అరుదు అని అన్నారు.

“ఈ మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా చేయడంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈసినిమా సక్సెస్ మాములు విషయం కాదు. ప్రభాస్ కు ఇది రొటినే కావచ్చు.. ఎందుకంటే అతడి సినిమాలు రూ.1000 కోట్లు మార్క్ అందుకున్నాయి. కానీ నాకు మాత్రం ఈ కల్కి అనే ఆ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను ఇప్పటికే నాలుగుసార్లు చూశాను. ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం ఈ సినిమాలో నేను కనుగొన్నాను” అని అన్నారు అమితాబ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
ముంచుకొస్తున్న గడవు..ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
ముంచుకొస్తున్న గడవు..ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
అందం, అభినయంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ..
అందం, అభినయంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ..
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. సమస్యలు పరార్..
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. సమస్యలు పరార్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్